గుంటూరు వైద్య & ఆరోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్! 6 d ago
గుంటూరు వైద్య మరియు ఆరోగ్య శాఖలో జాతీయ ఆరోగ్య మిషన్ నందు మెడికల్ ఆఫీసర్ -01, డెంటల్ టెక్నీషియన్ -01, ఫిజియోథెరపిస్ట్ -01, సోషల్ వర్కర్ -01 పోస్టుల నియామకాల కొరకు అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుచున్నారు. ఎస్సీ/ఎస్టీ/ పిహెచ్/ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్ధులకు ఫీజు రు. 200. బీసీ మరియు ఓసీ అభ్యర్ధులకి ఫీజు రూ. 500. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది డిసెంబర్ 30. ఎంపిక ప్రక్రియ పని అనుభవముతో పాటు మెరిట్ ఆధారంగా ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.